Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Chandrababu: మురసు తుపాను ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కోవాలి: సీఎం
By Eenadu1 min read at Eenadu
In brief
Chief Minister Chandrababu stated that the impact of Cyclone Murasu is expected to be less severe compared to Cyclone Hudhud.
He directed officials to prepare for 24 hours of impact starting Monday midnight, focusing on filling reservoirs and preventing loss of life and property.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఈనాడు, అమరావతి: ‘అర్నబ్’తో పోల్చితే మురసు తుపాను ప్రభావం తక్కువగానే ఉండొచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో ఆయన సమీక్షించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘సోమవారం అర్థరాత్రి నుంచి 24 గంటల పాటు మురస తుపాను ప్రభావం కోస్తాంధ్ర జిల్లాలపై ఉంటుంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చు. వర్షాలను సమర్థంగా వినియోగించుకుని చెరువులు, రిజర్వాయర్లు నింపాలి. ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి. సిబ్బంది మొత్తం తుపాను తీరం దాటేవరకు పూర్తి సన్నద్ధంగా ఉండాలి’ అని అధికారులను ఆదేశించారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 8 వేల విద్యుత్ స్తంభాలు దెబ్బతినే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు అధికారులు వివరించారు. విద్యుత్ పునరుద్ధరణ పనుల కోసం చెన్నై నుంచి మరో వెయ్యి మంది సిబ్బంది రానున్నట్లు తెలిపారు. అర్నబ్ తుపాను కారణంగా శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు 31 వేల విద్యుత్ స్తంభాలను క్షేత్రస్థాయికి పంపినట్లు అధికారులు వివరించారు. సీఎస్ సాయిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)