Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Chandrababu: పంటల బీమా పరిహారం త్వరగా అందించాలి.. కేంద్ర బృందాన్ని కోరిన చంద్రబాబు
By Eenadu2 min read at Eenadu
In brief
Chief Minister Chandrababu Naidu appealed to the central government to provide generous financial aid to farmers affected by natural disasters in the state.
He requested an extension of workdays under the VBG Ramji scheme to 200, the issuance of drought cards, and the rapid settlement of crop insurance claims.
A central team visited the state to assess drought conditions in the Rayalaseema region, while the Chief Minister also highlighted coastal crop losses due to Cyclone Murasu.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
అమరావతి: ప్రకృతి వైపరీత్యాలతో ఉన్న రైతులను ఆదుకునేందుకు కేంద్రం ఉదారంగా సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ రంగానికి అండగా నిలిచేలా వీబీజీ రామ్జీ పథకం పనిదినాలను 200కు పెంచాలని కోరారు. అర్హులైన కరవు బాధితులకు డ్రాట్ కార్డులు జారీ చేయడంతో పాటు పంటల బీమా పరిహారాన్ని త్వరగా అందించాలన్నారు. కరవు, తుపాను నష్టాలతో సతమతమవుతున్న రాష్ట్రానికి ప్రత్యేక సాయం మంజూరు చేయాలని కేంద్ర బృందాన్ని కోరారు.
కరవు పరిస్థితుల అంచనా కోసం రాష్ట్రంలో పర్యటించిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ బుధవారం సీఎం చంద్రబాబును కలిసింది. ఈ బృందం ఈనెల 2, 3వ తేదీల్లో రెండు బృందాలుగా కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించింది. రాష్ట్రంలో సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదైందని, రాయలసీమలో సాగు, తాగునీరు, పశుగ్రాసం సమస్యలు తీవ్రంగా ఉన్నాయని సీఎం వివరించారు. 21 జిల్లాల్లో 388 మండలాలను కరవు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించినట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు వీబీజీ రామ్జీ పథకం కింద పనిదినాలను 200కు పెంచాలని కోరారు. వ్యవసాయ పనులకు ఈ…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)