Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Chandrababu: సమర్థ నాయకత్వంతో అద్భుతాలు సృష్టించవచ్చు: సీఎం చంద్రబాబు
By Eenadu2 min read at Eenadu
In brief
During an interview at the CII Partner Summit in Visakhapatnam, Andhra Pradesh Chief Minister Chandrababu Naidu discussed his role in promoting the IT sector in the state and highlighted the global presence of Telugu professionals.
He also claimed that Bill Gates initially struggled to meet with him before agreeing to inaugurate the Microsoft center in Hyderabad.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
విశాఖపట్నం: ఆర్థిక సంస్కరణలతో సాంకేతికతలో కొత్త ఆవిష్కరణలు వచ్చాయని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. 1990 తర్వాత మరో ప్రపంచాన్ని చూశామని ఆయన చెప్పారు. విశాఖ వేదికగా జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా జర్నలిస్ట్ పాల్కీ శర్మతో జరిగిన ఇంటర్వ్యూలో సీఎం మాట్లాడారు. తాను మొదటిసారి ఐటీని ప్రమోట్ చేసినట్లు చెప్పారు. ఐటీతో కొత్త గుర్తింపు వచ్చిందన్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా భారతీయులే ఉన్నారన్నారు. ఐటీ ప్రొఫెషనల్స్‌లో ప్రతి దేశంలోనూ తెలుగువాళ్లు ఉంటారన్నారు. తెలుగువాళ్లు లేని దేశం లేదంటే అతిశయోక్తి కాదన్నారు.
గతంలో రాజకీయ నాయకులతో మాట్లాడేందుకు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఆసక్తి చూపలేదని చంద్రబాబు అన్నారు. తనతో సమావేశానికి ఆయన మొదట్లో చాలా ఇబ్బంది పడ్డారని.. వారాల ప్రయత్నం అనంతరం అంగీకరించారన్నారు. తొలుత 10 నిమిషాల సమయమిచ్చి.. 45 నిమిషాలు మాట్లాడారని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ కేంద్రానికి బిల్‌గేట్స్ అంగీకరించారని.. దీంతో గేమ్ ఛేంజర్‌గా మారిందన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)