Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Chandrababu: వైకాపా చతికిలపడింది
By Eenadu2 min read at Eenadu
In brief
Andhra Pradesh Chief Minister Chandrababu Naidu alleged that YSRCP is weakened and accused its leader Jagan of conspiring from Bengaluru, while addressing 45,000 NDA leaders and workers via teleconference to coordinate local body election strategies.
He promised nominated posts to those who do not get seats and claimed YSRCP filed 62 petitions in court to obstruct the local body elections.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇప్పటికే వారి ఓటు బ్యాంకు తగ్గింది.. ఇంకా తగ్గుతుంది ఆస్తులు కూడబెట్టే పనిలో ఆ పార్టీ అధినేత బిజీగా ఉన్నారు బెంగళూరులో కూర్చొని చేస్తున్నారు 45 వేల మంది తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు కూటమి అభ్యర్థులను గెలిపించాలని సూచన
ఈనాడు, అమరావతి: ‘వైకాపా . బెంగళూరులో కూర్చొని ఆ పార్టీ అధినేత జగన్ కుట్రలు పన్నుతున్నారు. హిట్ అండ్ రన్ తరహాలో ప్రవర్తిస్తున్నారు. ప్యాలెస్లు, ఆస్తులు కూడబెట్టుకునే పనిలో బిజీగా ఉన్నారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. వివిధ స్థాయిల్లో ఉన్న కూటమి పార్టీలకు చెందిన 45 వేల మంది నేతలు, కార్యకర్తలతో బుధవారం ఆయన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఎన్నికల సన్నద్ధత, క్షేత్రస్థాయిలో మూడు పార్టీల సమన్వయం, ఎన్నికల ప్రచారం తదితర అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)