Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
చనిపోతూ.. తొమ్మిది మందికి ప్రాణం పోశారు
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
[PUBLISHER] reported on two organ donation cases in Hyderabad where the families of a 19-year-old electrician and a 13-year-old student donated their organs after they were declared brain dead.
The donations resulted in nine lives being saved.
The article noted that the total number of organ donations registered through the Jeevan Dan program reached 175 this year, citing a state program nodal officer.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్, వెలుగు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఒకరు.. విధి నిర్వహణలో కరెంట్ షాక్ తగిలి మరొకరు బ్రెయిన్ డెడ్ కాగా, వారి కుటుంబాలు పుట్టెడు శోకంలోనూ నిలిచాయి. తమ బిడ్డలు తిరిగిరాని లోకాలకు వెళ్లినా, వారి అవయవాల ద్వారా మరికొందరికి ప్రాణదానం చేశాయి.
మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం కొండాపూర్ (గొల్లపల్లి) గ్రామానికి చెందిన తోకల జంగీర్ కుమారుడు కమలాకర్ (19) కాంట్రాక్ట్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. అక్టోబర్ 27న విధుల్లో భాగంగా పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి పైనుంచి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన కమలాకర్‌ను వెంటనే హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అక్టోబర్ 30న కమలాకర్ బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కళ్ల ముందే చేతికొచ్చిన కొడుకు విగతజీవిగా మారినా, తండ్రి జంగీర్ పెద్ద మనసుతో అవయవదానానికి అంగీకరించారు. కమలాకర్ నుంచి రెండు కిడ్నీలు, లివర్‌ను సేకరించి ముగ్గురు…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)