Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
చర్చల్లో రాష్ట్ర నేతల వాణి
By Eenadu2 min read at Eenadu
In brief
Minister Mohammed Azharuddin called for youth to enter politics during the Telangana Rising program.
Minister Jitender Reddy highlighted the need for increased investments in the state's sports sector.
Minister Uttam Kumar Reddy addressed issues of federal funding distribution, the Krishna-Godavari water disputes, and agricultural procurement during the summit.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా యువత రాజకీయాల్లోకి రావాలని మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ పిలుపునిచ్చారు. భారత్ సమిట్లో భాగంగా రాష్ట్రం నుంచి పలువురు ప్రతినిధులు మాట్లాడారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి పెట్టుబడులు పెంచాల్సిన అవసరాన్ని జితేందర్రెడ్డి వివరించారు. విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని ఎంపీ అనిల్కుమార్ యాదవ్ సూచించారు. యువతకు నైపుణ్యాలు, అవకాశాలు కల్పించడంతోపాటు.. ప్రజాప్రతినిధులుగా ఎదిగేందుకు ప్రోత్సహించాలని గడ్డం వంశీకృష్ణ, బ్రిజేంద్రసింగ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ సంస్కృతి, సామాజిక ఉద్యమాలు, జానపద సంప్రదాయాలు, చరిత్ర, కళల పాత్రపై మరో సమావేశం…
శనివారం జరిగిన సమావేశాల్లో ప్రజాస్వామ్య జవాబుదారీతనం, , మీడియా స్వేచ్ఛ, సమాఖ్య వ్యవస్థ, ఎన్నికల పారదర్శకత వంటి అంశాలు చర్చకు వచ్చాయి. సమాఖ్య వ్యవస్థపై జరిగిన సమావేశంలో రాష్ట్రాలకు నిధుల పంపిణీ, కృష్ణా-గోదావరి జల వివాదాలు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలను మంత్రి ఉత్తమ్ ప్రస్తావించారు. ఎన్నికల సమగ్రతపై జరిగిన చర్చలో ఓటర్ల జాబితాల సవరణ, సర్లో పారదర్శకత, ఎన్నికల సంఘం స్వతంత్రత, పౌరుల ఓటు హక్కుల పరిరక్షణపై వక్తలు తమ అభిప్రాయాలు వెల్లడించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)