Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
చర్చిలో అంత్యక్రియలు జరుగుతుండగా.. పిస్టల్, రైఫిల్ తో జనంపై కాల్పులు.. ఏడుగురు స్పాట్ లోనే చనిపోయారు
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
On October 23, gunmen armed with rifles and pistols opened fire at a church in Amman during a funeral, killing seven people and injuring 34.
Jordan's Interior Minister stated that a terrorist group was responsible for the attack.
King Abdullah expressed severe anger and promised to punish the perpetrators harshly.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
జోర్డాన్‌లోని చర్చిలో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందగా మరో 34 మంది గాయపడ్డారు. శుక్రవారం (అక్టోబర్23)కరాక్ గవర్నరేట్‌లోని హమూద్ చర్చిలో అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. గాయపడిన వారిలో 27 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడిన వారి కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరైన సమయంలో వాహనంలో వచ్చిన దుండగులు చర్చిపై కాల్పులు జరిగాయి. రైఫిల్, పిస్టల్‌తో వచ్చిన దుండగులు కొన్ని నిమిషాల పాటు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ దాడిని చేసినట్లు జోర్డాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి తెలిపారు. అయితే, దాడికి ఎవరు బాధ్యులన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)