Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
చేదు అనుకుని పక్కన పెడుతున్నారా ? మెంతులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలిస్తే అస్సలు వదలరు!
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
ఈ వ్యాసంలో మెంతుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరించారు.
జ్వరం, జలుబు, షుగర్, చర్మం, జుట్టు సమస్యలకు ఇవి ఎలా చెక్ పెట్టగలవో తెలిపారు.
తలనొప్పి, కళ్లు తిరగడం, చుండ్రు, బీపీ, వెన్నునొప్పి వంటి సమస్యలకు మెంతులను ఎలా ఉపయోగించాలో డాక్టర్ల సూచనల ప్రకారం వివరించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
'చేదు' అనే వంకతో మెంతుల్ని తినడానికి పెద్దగా ఇష్టపడరు చాలామంది. కానీ, ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలు మెంతుల్లో ఉన్నాయి. జ్వరం, జలుబు, షుగర్, కాన్సర్, జాండీస్ తో పాటు చర్మం, జుట్టు సమస్యలకి కూడా వీటితో చెక్ పెట్టొచ్చు. అందుకే డైలీ వీటిని తినాలంటున్నారు డాక్టర్లు.
తలనొప్పి, కళ్లు తిరగడం, కడుపులో తిప్పుతున్నట్లు ఉంటే రెండు టీ స్పూన్ల మెంతుల్ని నీళ్లలో ఉడికించాలి. ఆ నీళ్లు కాస్త చల్లారాక తాగితే సమస్యలన్నీ దూరమవుతాయి. అలాగే గ్యాస్, ఎసిడిటి లాంటి సమస్యలుంటే అర టీ స్పూన్ మెంతుల పౌడర్ ని మజ్జిగలో కలిపి తాగాలి.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)