Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి: మంత్రి వివేక్ వెంకటస్వామి
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 21, 2026
- Minister Vivek Venkataswamy participated in Dussehra celebrations in Bellampalli, Telangana, highlighting the state's welfare schemes, agricultural loans, and educational programs. He also announced German language training for local youth to facilitate overseas employment opportunities.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
మంచిర్యాల: బెల్లంపల్లిలో జరిగిన దసరా వేడుకల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో దసరా అతిపెద్ద పండుగ అని.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని చెప్పారు. ప్రజా పాలన ప్రభుత్వం ద్వారా మన ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో అనేక తీసుకొస్తున్నామని తెలిపారు.
దేశంలోనే తెలంగాణలో రైతులకు 23 వేల కోట్ల రుణమాఫీ చేశామని, సన్న బియ్యంతో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ లాంటి పథకాలను ప్రవేశపెట్టామని, ప్రభుత్వం విద్య వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu