Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
చేలల్లో చేపల వేట.. జీరో వ్యాలీ ప్రత్యేకత!
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
Zero Valley, located approximately 5,500 feet high in the Eastern Himalayas, is home to the indigenous Apatani people.
The valley is globally recognized for its unique agricultural practices, where fish are raised in rice paddies to serve as natural pest control and fertilizer.
Additionally, it hosts the Zero Music Festival annually and is surrounded by natural attractions like the Talley Valley Wildlife Sanctuary.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
తూర్పు హిమాలయాల నడుమ సుమారు 5,500 అడుగుల ఎత్తులో ఉంటుంది జీరోవ్యాలీ. ఈ అందమైన లోయ ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడ ప్రధానంగా ‘అపటాని’ గిరిజనులు నివసిస్తుంటారు. ఇక్కడి మహిళలు ముఖంపై పచ్చబొట్లతో, పెద్దపెద్ద ముక్కు పుడకలతో ప్రత్యేకంగా కనిపిస్తారు. పూర్వకాలంలో పొరుగు తెగల దండయాత్రల నుంచి మహిళలను రక్షించుకోవడానికి ముఖాలపై పెద్ద పచ్చబొట్లు పొడుచుకోవడం, ముక్కుపుడకలు ధరించడం వంటి ఆచారాలను పాటించేవారట. కాలక్రమేణా అది వారి ప్రత్యేక సాంస్కృతిక చిహ్నంగా మారింది.
వ్యవసాయంలోనూ విశేషమే! సంస్కృతి-సంప్రదాయాలు, ఆచారవ్యవహారాల్లోనే కాదు.. వ్యవసాయంలోనూ తమ ప్రత్యేకత చాటుతున్నారు అపటాని ప్రజలు. నిజానికి వీరి వ్యవసాయ పద్ధతులే.. జీరో వ్యాలీకి ప్రపంచస్థాయి గుర్తింపును తెచ్చిపెట్టాయి. వరి పొలాల్లో చేపలు పెంచుతూ.. ఒకేసారి రెండు పంటలు తీస్తారు. పొలాల్లోని పురుగులు.. చేపలకు ఆహారంగా మారుతాయి; చేపల విసర్జన.. పంటకు అద్భుతమైన ఎరువుగా పనిచేస్తుంది. దీనివల్ల ఎలాంటి రసాయన ఎరువులు లేకుండానే భూమి సారం పెరుగుతుంది. ఇందుకోసం కొండల నుంచి వచ్చే సెలయేటి నీటిని అద్భుతమైన ఇంజినీరింగ్ విధానంతో పొలాలకు మళ్లిస్తారు. పొలాల్లో తిరిగే చేపలను చూసేందుకు, గాలాలు వేసి వాటిని పట్టేందుకు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)