Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
A chemical blast occurred at a bottle manufacturing company in Katedan, Hyderabad, injuring two individuals, one of whom sustained severe injuries.
Both victims were shifted to Osmania Hospital for treatment.
The exact cause of the blast remains unknown as the investigation is ongoing.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Chemical Blast | హైదరాబాద్‌లోని కాటేదాన్‌లో భారీ పేలుడు (కెమికల్ బ్లాస్ట్) సంభవించింది. కాటేదాన్‌లోని బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్ ఘటన జరిగింది. ఈ పేలుడులో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో సాయి అనే వ్యక్తికి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి.
కాలిపాదం సగం మేరకు తెగిపోవడంతో అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇద్దరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)