Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
చెంపలేసుకున్న ఈనాడు పత్రిక
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Eenadu management apologized for publishing a false report claiming KTR's passport was seized by the ACB court.
The newspaper admitted the mistake and removed the article from its digital and social media platforms following legal notices from KTR's lawyer.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పచ్చరాతల పత్రిక ఈనాడుకు . కడుపు నిండా తెలంగాణ వ్యతిరేతకను నింపుకొని వండివార్చే చేసిన తప్పునకు చెంపలేసుకున్నది. కోర్టు ఆదేశాలు ఇవ్వకపోయినా ‘కేటీఆర్ సహా నలుగురి పాస్‌పోర్టుల జప్తునకు ఆదేశం’అంటూ అసత్యాన్ని అచ్చేసినందుకు కోర్టు సాక్షిగా క్షమాపణ కోరింది. కోర్టు వ్యవహారాలకు వక్రీకరణలు జోడించి అడ్డంగా దొరికిపోయి న్యాయవ్యవస్థ ముందు తల దించుకొని, చేతులు కట్టుకొని నిలబడింది. పచ్చ పార్టీ మానసపుత్రుడి ప్రాపకం కోసం రాసినందుకు తగినశాస్తి జరిగింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)