Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Chennai: విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్ కన్నుమూత
By Eenadu2 min read at Eenadu
In brief
Karnan (71) passed away on Friday.
He had a controversial legal career, including making allegations against fellow judges, being convicted of contempt of court, and later starting a political party.
He was also arrested in 2020 for inappropriate comments made toward former judges and their families.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
చెన్నై(ప్యారిస్), న్యూస్టుడే: జస్టిస్ చిన్నస్వామి స్వామినాథన్ కర్ణన్(71) శుక్రవారం కన్నుమూశారు. తమిళనాడులోని కడలూరుకు చెందిన కర్ణన్ 1983లో చెన్నై న్యాయకళాశాలలో లా కోర్సు పూర్తిచేసి న్యాయవాద వృత్తి ప్రారంభించారు. 2009 మార్చిలో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో తోటి న్యాయమూర్తులపై ఆరోపణలు చేశారు. అనంతరం 2016లో కోల్కతా హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2017లో 20 మంది న్యాయమూర్తులు అవినీతికి పాల్పడినట్లు ప్రధానికి లేఖ రాశారు. ఆయన ప్రవర్తనపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎందుకు చర్యలు చేపట్టకూడదో వివరణ ఇవ్వాలని అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి...…
ఆయన హాజరుకాకపోవడంతో కోర్టుధిక్కరణ కింద చర్యలు చేపట్టారు. ఆ సమయంలో నాటి సీజేఐతో పాటు ఏడుగురు న్యాయమూర్తులకు వేధింపుల నిరోధక చట్టం కింద ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ జస్టిస్ కర్ణన్ తీర్పు ఇచ్చారు. మర్నాడే ఆయనకు సుప్రీంకోర్టు ఆరునెలల జైలుశిక్ష విధించింది. ఆ అరెస్ట్ వారెంట్ పెండింగ్లో ఉండిపోయింది. న్యాయవ్యవస్థ చరిత్రలో పదవిలో ఉండగానే కోర్టుధిక్కరణకు గురైన మొదటి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ కర్ణన్ వార్తల్లో నిలిచారు. ఎనిమిదేళ్ల పాటు మద్రాస్, కోల్కతా హైకోర్టులలో పనిచేసిన జస్టిస్ కర్ణన్ 2017 జూన్ 21న పదవీవిరమణ పొందారు. తర్వాత కోయంబత్తూర్లో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ఆరునెలల శిక్ష…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)