Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
చెన్నేకొత్తపల్లి నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
By Eenadu||1 min read at Eenadu
In brief
According to TDP candidates, tension occurred at a nomination center in Chennekothapalli, Sri Sathya Sai district, on Thursday when police allegedly assaulted YSRCP candidates.
TDP candidates alleged that SI Satyanarayana and CI Ismail beat them up and verbally abused them while providing security for YSRCP nominations, and they demanded action against the police officers.
After DSP Jagannatha Raju promised an inquiry and action, the TDP cadres dispersed.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
చెన్నేకొత్తపల్లి: ఎంపీటీసీల నామినేషన్ల సందర్భంగా శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి నామినేషన్ కేంద్రం వద్ద గురువారం తీవ్ర పరిస్థితి నెలకొంది. ఎస్సై సత్యనారాయణ, నామినేషన్ల బందోబస్తు నిర్వహిస్తున్న సీఐ ఇస్మాయిల్ వైకాపా అభ్యర్థులకు కొమ్ముకాస్తూ తమను దుర్భాషలాడుతూ చితకబాదారని తెదేపా అభ్యర్థులు ఆరోపించారు. ఎమ్మెల్యే పరిటాల సునీత, తెదేపా జిల్లా అధ్యక్షుడు, మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు వద్ద ఈ విషయం తెలిపి వాపోయారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేతలు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుండగా ఆగ్రహంతో తెదేపా శ్రేణులు నామినేషన్ కేంద్రం వద్దకు దూసుకొచ్చారు. నామినేషన్ కేంద్రం వద్ద ఉన్న…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)