Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో వైభవంగా విజయదశమి వేడుకలు... కుటుంబసమేతంగా పాల్గొన్న మంత్రి వివేక్
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 20, 2026
- Minister Vivek Venkataswamy and his family participated in grand Dussehra celebrations at the Chennoor MLA camp office in Mancherial district on October 20. The minister performed traditional Shami pooja and distributed gold-like leaves to his family members. During the event, he greeted Congress workers, leaders, and fans, and called for everyone to dedicate themselves to the comprehensive development of the constituency and the state.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో విజయదశమి వేడుకలు నిర్వహించారు. మంగళవారం ( అక్టోబర్ 20 ) నిర్వహించిన ఈ వేడుకల్లో కుటుంబసమేతంగా పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా సంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా ఆయుధ పూజ, వాహన పూజలు నిర్వహించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. శమీ పూజ (జమ్మి పూజ) చేసి బంగారం వంటి జమ్మి ఆకులను మార్చుకుని పెద్దల ఆశీర్వాదం తీసుకున్న మంత్రి కుటుంబ సభ్యులు.
ఈ క్రమంలో క్యాంపు ఆఫీసుకు భారీగా తరలివచ్చారు కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.. అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వివేక్. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి వివేక్.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.