Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
చెన్నూరులో విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎన్ని నిధులు వెచ్చించడానికైనా సిద్ధం: ఎంపీ వంశీ
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Malkajgiri MP Gaddam Vamsi Krishna announced that he is ready to spend any amount of funds for the future of students in Chennoor.
He distributed school bags to 320 students at a Zilla Parishad High School in Jaipur mandal of Mancherial district and later shared a meal with them.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మంచిర్యాల: చెన్నూరులో విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎన్ని నిధులు వెచ్చించడానికైనా సిద్ధమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రకటించారు. మంగళవారం (నవంబర్ 10) మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో 320 మంది విద్యార్థులకు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంపీ వంశీ స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు.
అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తండ్రి, మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో చెన్నూరు నియోజకవర్గం లో 10 కోట్ల రూపాయల అభివృధి పనులు కేవలం విద్య కోసమే కేటాయించారని తెలిపారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)