Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
చెరో విల్లా.. చెరువు గుల్ల!
By NT News telugu6 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reports that the 'Ambuja Sanghi Samrat City' villa project in Koheda, Ranga Reddy district, was constructed by filling a small pond and feeder channels, allegedly with the support of a Congress MP and a ruling party MLA.
Irrigation and revenue department officials surveyed the site, confirmed the encroachment, and recommended canceling the project's permissions, but local authorities have reportedly failed to take action.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
చెరువును మింగి వెంచర్ వెలిసింది. బఫర్‌జోన్‌ను చదును చేసి ప్రాజెక్టు లేచింది. నాలాను పూడ్చి విల్లాలు మొలిచాయి. ఫీడర్ చానళ్లను చదును చేసి, నిర్మాణాలు చేపట్టారు. నిబంధనలకు నీళ్లొదిలారు. నీళ్లున్న ‘చిన్నచెరువు’ గొంతునులిమి అక్రమాలకు తెరలేపారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడలో చేపట్టిన ‘అంబుజా సంఘీ సామ్రాట్ సిటీ’ ప్రాజెక్టు అక్రమాల పునాదులపై నిర్మితమవుతున్నది. అందుకోసం నీటివనరులనే కాదు, పక్కనున్న గుట్టలనూ కొల్లగొడుతున్నారు. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి పర్మిషన్ లేదు. సంబంధిత విభాగాల నుంచి అనుమతుల్లేవు. అక్రమాల్లో పొత్తుగూడిన ఓ కాంగ్రెస్ ఎంపీ, మరో అధికార పార్టీ ఎమ్మెల్యే…
కోహెడలోని సర్వేనంబర్ 167లో ఉన్న 530.25 ఎకరాలు 60 ఏండ్ల క్రితం వరకు ప్రభుత్వ భూమే. రికార్డులూ అదే స్పష్టంచేస్తున్నాయి. క్రమక్రమంగా అది తగ్గుతూ వచ్చింది. ప్రైవేట్ వ్యక్తుల పేరిట పట్టాలుగా మారుతూ వచ్చింది. అందులో నుంచి 54 ఎకరాల్లో అంబుజా సంఘీ సామ్రాట్ సిటీ పేరిట ఓ ప్రాజెక్టు ప్రారంభమైంది. అక్కడే అసలు కథ మొదలైంది. వెంచర్ కోసం చిన్నచెరువును ధ్వంసం చేశారు. ఫీడర్ చానళ్లను పూడ్చారు. గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యం ఉన్న జోన్‌ను చదును చేశారు. చెరువును కొల్లగొట్టారని ఇరిగేషన్ శాఖ సైతం తేల్చింది. దర్యాప్తు జరిపి, ప్రభుత్వానికి నివేదించింది. అయినా ఆ ప్రాజెక్టు ఆగలేదు. అధికారులు అడ్డుపడినా పనులు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)