Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
చెరువులో పడి వ్యక్తి మృత్యువాత
By Eenadu1 min read at Eenadu
In brief
According to police and locals, 35-year-old Baddhu Santhosh Kumar died after falling into a pond in Sunkari Peta, Vizianagaram, on Friday.
The electrician, who had been missing since Thursday, was reported missing by his family and neighbors after failing to return home following drinking on the night of local body elections.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
అయ్యన్నపేట: చెరువులో పడి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన విజయనగరం గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. మృతుడు బడ్డు సంతోష్ కుమార్(35), భార్య భారతి, పాప, బాబు, తల్లి అచియ్యమ్మతో కలిసి సుంకరి పేటలో నివాసం ఉంటున్నాడు. గ్రామంలోనే ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్ వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో మద్యం సేవించారు. సాయంత్రం అయినా ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు గాలించగా అదే గ్రామంలో చెరువు వద్ద అతని ద్విచక్ర వాహనాన్ని గుర్తించారు. చీకటి కావడంతో లైట్లు వేసి వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు.…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)