Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఛట్వ్రత దీక్షలు 13న ప్రారంభం
By Eenadu1 min read at Eenadu
In brief
According to [PUBLISHER], the Chhath Vrat fasting rituals, which last four days, will begin on the 13th and conclude on the 16th.
The local municipality is cleaning local ponds and ghats to prepare for the gatherings, and the South Eastern Railway has announced several special trains due to increased passenger traffic.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఖరగ్పూర్: హిందీ భాషస్థులు అతి పవిత్రంగా నాలుగురోజులు నిర్వహించే ఛట్వ్రత దీక్షలు ఈ నెల 13న ప్రారంభమై 16న ముగుస్తున్నాయి. పట్టణంలో వేల సంఖ్యను ఈ దీక్షలు తీసుకునే వారు ఉన్నారు. ఇతర ప్రాంతాల్లో స్థిర పడ్డవారు, అధిక సంఖ్యలో తమ కుటుంబ సభ్యులతో తరలి వస్తారు. చెరువులు, దగ్గరలో ఉండే నదీ తీరాలలో ఈ దీక్షలు నిర్వహిస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పురపాలక సంఘం చెరువులు, ఘాట్లలో పూడిక తీయించి శుభ్రపరుస్తున్నాయి. ఆగ్నేయ రైల్వే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ముందుగా గమనించిన అనేక ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు 12కు పైగా రైళ్లను నడిపిస్తున్నట్లు ప్రకటించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)