Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
చి‘వరి’ తడి కష్టాలు.. నీటికోసం రైతన్నల అరిగోస
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Farmers in Mulugu mandal, Telangana, are facing severe water shortages as the Oora Cheruvu pond, which typically fills during the monsoon, remains nearly dry, causing paddy crops to dry up.
Farmers are manually distributing the limited water using 20 motors across 5 canals but are demanding that the government declare the mandal a drought area.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ములుగురూరల్, నవంబర్ 9 : నీళ్లు అందక పంటలు ఎండిపోయే దశకు చేరుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ములుగు జిల్లా ములుగు మండలం ఊర చెరువు ఏటా వర్షాకాలంలో మత్తడి పోస్తుంది. దీంతో చివరి ఆయకట్టు వరకు పుష్కలంగా సాగు నీరందేది. ఈ సారి వర్షాలు అనుకున్న రీతిలో కురువకపోవడంతో చెరువులో నీరు అంతంత మాత్రంగానే ఉన్నది. దీంతో నీళ్లు లేక చెరువు ఆయకట్టు కింద 150 నుంచి 200 ఎకరాల వరకు వరి సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి పొట్ట దశకు చేరుకోగా సాగు నీరు లేకపోవడంతో పంట ఎండిపోయే స్థితికి చేరుకున్నది. దీంతో చెరువులో ఉన్న కొద్దిపాటి నీటిని సుమారు 20 మోటర్ల సహాయంతో 5 కాలువల ద్వారా రోజుకు 20 గుంటల పొలానికి…
కరువు ప్రభావంతో రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. మా గ్రామంలోని పంటలకు జీవనాధారం ఊర చెరువు. వర్షాలు కురువకపోవడంతో చెరువులో నీరు చేరలేదు. ప్రస్తుతం వరి పంట పొట్ట దశకు చేరుకున్నది. చివరి దశలో పంటలు ఉండగా చెరువులో కూడా నీరు చివరి దశలో ఉన్నాయి. ఉన్న నీరు పారించుకున్నా పంటలు దక్కని పరిస్థితి. ములుగు మండల వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం స్పందించి మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)