Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Chigurumamidi | ఆమె కండ్లు సజీవం.. అవయవదానంతో మరో ఇద్దరికి చూపు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Tejaswini, a 32-year-old PhD scholar from Rekonda village in Chigurumamidi mandal, died in a road accident near Karimnagar.
Despite her untimely death, her family donated her eyes to LV Prasad Eye Institute in Hyderabad, allowing two people to regain their vision.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Chigurumamidi | చిగురుమామిడి, నవంబర్ 6 : చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామానికి చెందిన దుద్దెల శ్రీనివాస్ (హెడ్ కానిస్టేబుల్ కూతురు దుడ్డేల తేజస్విని (32) తో పాటు ఆమె సోదరి ద్విచక్ర వాహనంపై కొత్తపెళ్లి నుండి కరీంనగర్ కు వస్తుండగా ఎదురుగా వస్తున్న కారు ద్విచక్ర వాహనానికి ఢీకొనడంతో కాలుకు తీవ్రం గాయమైంది. కాగా, కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచింది. తేజస్విని వరంగల్‌లోని ఎన్ఐఎఫ్లో పీహెచ్డీ స్కాలర్‌గా చదువుకుంటూ, మరోవైపు సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో సిద్ధమవుతోంది. ఉన్నత లక్ష్యాలతో భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమె అకాల మరణం…
ఆమె మరణించినా మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపేలా చేశారు. ఆమె కండ్లు మరో ఇద్దరికి చూపునివ్వనున్నాయి. తేజస్విని భౌతికంగా దూరమైనా నేత్రదానం ద్వారా సజీవంగా నిలిచిపోనుంది. తేజస్విని మృతి పట్ల సీపీఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ ఏసీపీ సతీష్, సీఐ బిల్ల కోటేశ్వర్, ఎస్సైలు మామిడాల సురేందర్, చందవేని శ్రీనివాస్, సర్పంచ్ అల్లెపు సంపత్, మాజీ సర్పంచ్ పిట్టల రజిత, సీపీఐ జిల్లా నాయకులు చాడ శ్రీధర్ రెడ్డి, బోయిని అశోక్ తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)