Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Chigurumamidi | చిగురుమామిడిని కరువు మండలంగా ప్రకటించాలి.. బీఆర్ఎస్ నాయకులు డిమాండ్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
On November 2, BRS leaders held a protest at the Tahsildar office in Chigurumamidi against the Congress government, demanding its resignation and the declaration of their mandal as a drought-hit area.
They alleged that the current government has completely ignored farmers since coming to power, contrasting it with the BRS regime which provided irrigation water to farmers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Chigurumamidi | చిగురుమామిడి, నవంబర్ 2 : కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ చిగురుమామిడి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులను పూర్తిగా విస్మరించిందన్నారు. వర్షాలు లేక పంటలు కళ్లముందే ఎండిపోతుంటే, తాగడానికి నీరు లేక ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. నియోజకవర్గంలో ఎ ఒక్క మండలాన్ని కరువు మండలంగా మంత్రి ప్రకటించలేదని అన్నారు. మంత్రి పొన్నం వెంటనే రాజీనామా…
బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం జలాలతో, తోటపల్లి రిజర్వాయర్ నీటితో రైతులు సస్యశ్యామలంగా పంటలు పండించుకున్నారన్నారు. నేడు ఆ రిజర్వాయర్ ద్వారా ఒక్క ఎకరానికి కూడా రైతులకు సాగు నీరు ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. వెంటనే చిగురుమామిడి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని, లేని పక్షంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళనలు ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, మామిడి అంజయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ కోడం కనకయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు జంగ…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)