Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Children: ముద్దులొలికే వయసులో.. హద్దులు లేని కోపం
By Eenadu3 min read at Eenadu
In brief
పిల్లలలో పెరుగుతున్న కోపం, అసాధారణ ప్రవర్తన గురించి నిపుణులు హెచ్చరించారు.
కుటుంబ వ్యవస్థ, పెంపకం, వీడియో గేమ్‌లు, సోషల్ మీడియా వంటివి పిల్లల ఆలోచనలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వారు వివరించారు.
పిల్లల ప్రవర్తనను మెరుగుపరచడానికి తల్లిదండ్రులు స్పష్టమైన హద్దులు నిర్ణయించాలని, మనోవైద్యుల సహాయం తీసుకోవాలని నిపుణులు సూచించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
పిల్లలకు అడిగింది ఇవ్వకపోయినా... కావాల్సింది చేయకపోయినా కాసేపు ఏడుస్తారు.. లేదా అలుగుతారు. ఇప్పుడు చాలామంది చిన్నారులు డోసు పెంచుతున్నారు. మంకుపట్టు పడుతున్నారు.
కావాల్సింది దొరక్కపోతే ఇతరులను కొడుతూ.. తమను తామే కొట్టుకుంటూ పట్టలేని ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తున్నారు. చిన్నవయసులోనే కోపం ఎందుకు హద్దులు దాటుతోంది..? సహనం, సర్దుకుపోయే గుణం, సహానుభూతి ఎందుకు కొరవడుతున్నాయి. పిల్లల ప్రవర్తనలో వస్తున్న మార్పులపై నిపుణులు ఆశ్చర్యపరిచే విషయాలు వెల్లడించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)