Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
Childrens games: ఇండోర్ గేమ్స్ .. ఎంతమందైనా చలాకీగా ఆడుకుంటారు..
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
పిల్లలు ఆటల పట్ల చూపే ఆసక్తిని వివరిస్తూ, ఈ వ్యాసం ఇండోర్ గేమ్స్ గురించి తెలియజేస్తుంది.
ఇందులో మంకీ వాక్ మరియు గ్లాసుల్లో వస్తువులు వేసే ఆటల నియమాలను వివరించారు.
ఈ ఆటల్లో ఎంతమందైనా పాల్గొనవచ్చని, ఎక్కువ పాయింట్లు సాధించిన వారే విజేత అని పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పిల్లలకి ఆటల మీద ఉన్నంత ఇష్టం వేరే దేని మీదా ఉండదు. స్కూల్లో అయితే ఇంటర్వెల్ బెల్ కొట్టడానికి అయిదు నిమిషాల ముందే బ్యాగ్ సర్దేసి.. బయటకు పరుగెత్తడానికి రెడీగా ఉంటారు. ఎప్పుడు బెల్ వినిపిస్తుందా? ఎప్పుడు బయటకి వెళ్లి ఆడుకోవాలా? అని తలుపు వైపు చూస్తుంటారు. స్కూల్లోనే కాదు, ఇంట్లోనూ రెగ్యులర్ గా ఏవో ఒక ఆటలు ఆడుకుంటూనే ఉంటారు. రోజు ఆడే గేమ్స్ బోర్ కొట్టేశాయా? అయితే ఈ గేమ్స్ ఆడి చూడండి.
ఈ గేమ్ లో ఆరు లేదా ఏడు పేపర్ గ్లాస్ లు బోర్లించి వరుసగా పెట్టాలి. ఒక్కో గ్లాస్ మధ్య కొంత గ్యాప్ కూడా ఉండాలి. వాటికి ఒక చివర ఆట వస్తువులు ఉన్న బుట్ట పెట్టాలి. మరో చివర ఖాళీ బుట్ట పెట్టాలి. ఇందులో ఎంతమందైనా పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ, ఆడేటప్పుడు ఒక్కొక్కళ్లే ఆడాలి. ఎలా ఆడాలంటే... మొదట ఆట వస్తువులు ఉన్న బుట్ట నుంచి స్టార్ట్ చేయాలి. బుట్టలో నుంచి రెండు చేతుల్లో రెండు వస్తువులు తీసుకుని, వరుసగా పెట్టిన గ్లాసులను తగలకుండా మంకీ వాక్ చేస్తూ చివరికి వచ్చి ఖాళీ బుట్టలో వేయాలి. మళ్లీ వస్తువుల కోసం వెళ్లేటప్పుడు మంకీ వాక్ చేస్తూ వెళ్లాలి.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)