Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
చిలిపిచెడ్ కరువు మండలంగా ప్రకటించాలి : జూల అనిల్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Jul Anil, the Sarpanch of Chilipiched, demanded that the Chilipiched mandal be declared a drought-affected area following low rainfall and agricultural distress in Medak district.
He stated that farmers and agricultural laborers are facing severe hardships, including a lack of water and unreliable electricity, and appealed to the Medak District Collector to take immediate action.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
చిలిపిచెడ్, నవంబర్ : 2 చిలిపిచెడ్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని చిలిపిచెడ్ సర్పంచ్ జూల అనిల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ నాయకులతో కలిసి మండల ప్రజావాణిలో దరఖాస్తు చేశారు.. అనంతరం వారు మాట్లాడుతూ.. మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలో అతి తక్కువ వర్షపాతం నమోదు కావడంతో.. వ్యవసాయ రంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రైతుల పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారిందన్నారు.ఇప్పటికే బోర్లలో నీళ్లు రాక, విద్యుత్ సరఫరా సక్రమంగా లేక రైతులు పడుతున్నారని తెలిపారు.
ఇలాంటి పరిస్థితుల్లో చిలిపిచెడ్ మండలంను కరువు మండలంగా ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. చిలిపిచెడ్ మండలం ప్రధానంగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉందని, ఈ ప్రాంత రైతులకు వ్యవసాయం తప్ప మరో ప్రధాన జీవనాధారం లేదని పేర్కొన్నారు. తలాపున మాంజీర నది ఉన్నా ఫలితం లేదన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. ముఖ్యంగా చిలిపిచెడ్ మండలంలోని లంబాడీ తండాల్లో నివసించే గిరిజన కుటుంబాలు, గౌతాపూర్, సోమక్కపేట, రాందాస్ గూడా, తదితరు గ్రామాలను వ్యవసాయ కూలీ పనులపైనే ఆధారపడి జీవిస్తున్నాయని, ప్రస్తుతం కూలీ పనులు కూడా దొరకక వారి జీవనోపాధి దెబ్బతింటోందని వ్యక్తం…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)