Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
చింతలపూడి ప్రగతికి చక్కటి దారేస్తున్నారు
By Eenadu1 min read at Eenadu
In brief
నాడు పట్టించుకోని వైకాపా పాలకులు ఈనాడు-ఏలూరు, న్యూస్టుడే-చింతలపూడి చింతలపూడి నగర పంచాయతీలో పట్టణ అభివృద్ధిని విస్మరించారని, గుంతలు మరియు కచ్చా రహదారులు వంటి సమస్యలను వదిలిపెట్టారని నివేదించింది.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం బంగారు చింతలపూడిగా తీర్చిదిద్దటానికి రూ.6 కోట్లతో సీసీ రహదారుల నిర్మాణం మరియు రూ.5 కోట్లతో మురుగు కాలువల పనులకు ప్రతిపాదించిందని పేర్కొంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
నాడు పట్టించుకోని వైకాపా పాలకులు ఈనాడు-ఏలూరు, న్యూస్టుడే-చింతలపూడి
చింతలపూడి నగర పంచాయతీ. అంతేకాదు నియోజకవర్గ కేంద్రం. ఇక్కడ 30 వేల మంది నివసిస్తున్నారు. ఈ పట్టణాభివృద్ధిని నాటి వైకాపా పాలకులు విస్మరించారు. అనేకచోట్ల గుంతలు, కచ్చా రహదారులు దర్శనమివ్వడమే అందుకు నిదర్శనం. మురుగు కాలువలు నిర్మించకపోవడంతో ఇళ్లల్లో వాడుక నీరు రహదారులపైకి, ఖాళీ స్థలాల్లోకి చేరి పట్టణం తయారైంది. ఒకటేంటి ఎన్నో సమస్యలు పీడిస్తున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం బంగారు చింతలపూడిగా తీర్చిదిద్దటానికి నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటోంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)