Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
China: ‘సరోగసీ’పై చైనా కీలక నిర్ణయం
By Eenadu1 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that the Chinese government has decided to ban all types of surrogacy, declaring it a criminal offense due to illegal reproductive services.
The National Health Commission spokesperson Yang Jinrui announced strict measures against those providing such services.
The move follows reports of women's health deteriorating and rights being violated due to these illegal practices.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
బీజింగ్: సంతాన సాఫల్య కేంద్రాల పేరుతో పునరుత్పత్తి సేవలు అందిస్తున్నట్లు నివేదికలు రావడంతో చైనా (China) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సరోగసీని నేరంగా పరిగణించనున్నట్లు వెల్లడించింది. అన్ని రకాల సరోగసీ ప్రక్రియలపై పూర్తి స్థాయి నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఎవరైనా ఈ తరహా సేవలు అందిస్తే తప్పవని నేషనల్ హెల్త్ కమిషన్ అధికార ప్రతినిధి యాంగ్ జిన్రుయ్ వెల్లడించారు. పునరుత్పత్తి కేంద్రాల నిర్వహణకు ఇకపై ఎలాంటి చట్టబద్ధత ఉండదని స్పష్టం చేశారు.
చైనాలో వృద్ధుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో జనాభాను పెంచుకునేందుకు ఆ దేశం ఇప్పటికే చర్యలు చేపట్టింది. పిల్లలు కనడాన్ని ప్రోత్సహిస్తూ అనేక పథకాలను అమలు చేస్తోంది. అయితే, అక్రమ పద్ధతిలో పిల్లల్ని కనడాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సరోగసీ విధానంపై 2001లోనే నిషేధం విధించింది. అయినా, పూర్తి స్థాయిలో అది అమల్లోకి రాలేదు. మరోవైపు, ఈ తరహా ప్రక్రియల వల్ల మహిళల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని, మహిళల హక్కులకు భంగం వాటిల్లుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మహిళలను పిల్లల్ని కనే చూస్తున్నారన్న విమర్శలూ వచ్చాయి. ఈ నేపథ్యంలో వివిధ ఏజెన్సీల నుంచి నివేదికలు తెప్పించుకున్న చైనా…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)