Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
చిన్న పరిశ్రమలే ప్రగతి సాధనాలు
By Eenadu3 min read at Eenadu
In brief
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించాలని ఈ వ్యాసం పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్ర-2047 విజన్ను, ఎంఎస్ఎంఈ పాలసీ 4.0ను తీసుకురాగా, తెలంగాణ ప్రభుత్వం కూడా ఎంఎస్ఎంఈల అభివృద్ధికి ప్రత్యేక అవకాశాలు ఉన్నాయని వివరించింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం, మౌలిక సదుపాయాలు, సకాలంలో చెల్లింపులు, సాంకేతిక పరిజ్ఞానం వంటివి ఈ రంగానికి అవసరమని గోళ్ళ శివకృష్ణ తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించాలంటే అన్ని రాష్ట్రాలూ వృద్ధి బాట పట్టాలి. అందుకుగానూ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)ను బలోపేతం చేయడం అత్యవసరం. మూలధనం, రుణాలు, వడ్డీ భారం, ముడిసరకుల ధరల్లో మార్పులు, నిపుణుల కొరత, సాంకేతికతలో వెనకంజ, పెద్ద సంస్థల నుంచి పోటీ వంటి సమస్యలను అధిగమించేలా వాటికి తోడ్పాటునివ్వాలి.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం, యువతకు స్వయంఉపాధి కల్పన, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, ఎగుమతులు పెంచడం, ప్రాంతీయ అసమానతలు తగ్గించడం తదితర అంశాల్లో ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటి సంఖ్య పెరగడమే అభివృద్ధికి కొలమానం కాదు. ఉత్పాదకత, ఆదాయం, లాభదాయకత, మార్కెట్ విస్తరణ పెరగాలి. అమ్మకాలకు సకాలంలో డబ్బులు అందకపోవడం చిన్న పరిశ్రమలకు ఎదురయ్యే ప్రధాన సమస్యల్లో ఒకటి. ఈ క్రమంలో పారిశ్రామిక ప్రోత్సాహకాలు సకాలంలో విడుదల కావడం, కొనుగోలుదారుల నుంచి చెల్లింపులు జాప్యం కాకుండా చూడటం ముఖ్యం. గుజరాత్లో ఎంఎస్ఎంఈలపై నిర్వహించిన ఒక అధ్యయనంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం ఎక్కువగానే ఉన్నా, వ్యాపార…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)