Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
చిన్నారుల సున్నితత్వమే ఈ కథకు కీలకం
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Producer Dheeraj Mogilineni discussed the upcoming film 'Summer Holidays', highlighting its focus on childhood innocence and emotional storytelling.
He stated that the film is set to release on November 6.
Additionally, he advocated for government subsidies for small, locally made films, noting the decline in theater revenue.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
కథా బలమున్న చిత్రాలతో డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ధీరజ్ మొగిలినేని తాజాగా నిర్మించిన సినిమా ‘సమ్మర్ హాలిడేస్’. దర్శకుడు శ్రీకర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబీ ఖుషి కీలక పాత్రల్లో నటించారు. జయసుధ, వాసుకి కీలక పాత్రలు పోషించారు. నవంబర్ 6న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ ‘ఈ కథ విన్నప్పుడు మనసును హత్తుకుంది. నా రియల్ లైఫ్, నా చైల్డ్‌హుడ్ మెమొరీస్ గుర్తుకువచ్చాయి.
జయసుధ గారు చెప్పే డైలాగ్స్ మా అమ్మమ్మ చెప్పినట్లు, వాసుకి గారు చెప్పే మాటలు మా అమ్మ చెప్పినట్లు అనిపించాయి. ఈ కథలో చిన్నపిల్లల పాత్రలను టీనేజ్‌లోకి మార్చి ఒక లవ్ స్టోరీ పెట్టి కమర్షియల్‌గా మార్చవచ్చు. కానీ బాల్యంలో ఉండే ఆ ఇన్నోసెన్స్ పోతుంది. చిన్నారుల పాత్రల్లోని ఆ సున్నితత్వమే ఈ కథలో కీలకమైంది. ఇలాంటి కథలను చెబితే మళ్లీ పిల్లల సినిమాలు ఇండస్ట్రీలో నిర్మిస్తారని, ఆ చిత్రాలకు మా సినిమా స్ఫూర్తిగా నిలుస్తుందని నమ్మాం. సినిమాలో మెసేజ్ ఏమీ ఉండదు. స్నేహితులు ఎమోషన్, తండ్రీకొడుకుల ఎమోషనల్ సీన్స్ హార్ట్ టచింగ్‌గా ఉంటాయి.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)