Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
చిప్స్ చీకటి దందా ..ఆంక్షలున్నా చైనాకు ఎన్విడియా ఏఐ చిప్స్
By V6 Velugu4 min read at V6 Velugu
In brief
The article reports on the US Department of Justice's arrest of Greg Lucier and charges against Supermicro executives for allegedly smuggling NVIDIA AI chips to China in violation of US export laws.
It highlights how advanced AI technology is a point of geopolitical contention between the US and China, with US officials arguing the chips threaten national security.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
వెలుగు డెస్క్: ఇరవయ్యో శతాబ్దంలో చమురు కోసం యుద్ధాలు జరిగాయి. ఇప్పుడు ఓ చిన్న సిలికాన్ చిప్ కోసం ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో ఆధిపత్యం కోసం అమెరికా, చైనా మధ్య సాగుతున్న పోరులో ఇప్పుడు వివాదం కలకలం రేపుతోంది. అమెరికా ఎగుమతులు నిషేధించిన ఎన్విడియా ఏఐ చిప్స్ దొంగచాటుగా చైనాకు చేరుతున్నాయన్న ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి.
300 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.2,850 కోట్లు) విలువైన ఏఐ చిప్స్ ఉన్న సర్వర్లను అమెరికా ఎగుమతి చట్టాలకు విరుద్ధంగా చైనాకు తరలించాడన్న ఆరోపణలపై గ్రెగ్ లూయి అనే వ్యక్తిని అక్టోబర్ 1న అమెరికా న్యాయశాఖ అరెస్ట్ చేసింది. ఇది ఒక్క కేసే కాదు. పశ్చిమ చైనాలో నిషేధిత 1,15,000 ఎన్విడియా ప్రాసెసర్లు పట్టేంత డేటా సెంటర్లు నిర్మిస్తున్నారని, కొన్ని చిప్స్ ఇప్పటికే చైనాకు స్మగ్లింగ్ అయ్యాయని అమెరికా అధికారులు భావిస్తున్నట్లు బ్లూమ్బర్గ్ వార్తాసంస్థ వెల్లడించింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)