Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
Chiranjeevi : మెగాస్టార్ యూఎస్ టూర్.. 'కాకా' ప్రమోషన్స్‌కు తమన్ అదిరిపోయే ప్లాన్!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Music director Thaman announced that Chiranjeevi will be in the US in December for a song release from his upcoming film 'Kaala'.
This has sparked speculation about a major promotional tour and events for fans. The film stars Chiranjeevi as K.
Satyam in an aqua-industry setting, with a release date of January 13, 2027.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'కాకా'. ఇప్పటికే ఈ మూవీపై నెలకొన్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి వస్తున్న ఒక్కో అప్డేట్ మెగా ఫ్యాన్స్ లో మరింత ఆసక్తిని పెంచుతోంది. లేటెస్ట్ గా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసిన ఓ ప్రకటన సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవితో కలిసిన మూవీ సెట్స్ లోదిగిన మోనోక్రోమ్ ఫొటోను తమన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. డిసెంబర్ లో ఓ పాట రిలీజ్ సందర్భంగా మెగాస్టార్ అమెరికాలో ఉండబోతున్నట్లు తెలిపారు. దీంతో చిరు యూఎస్ పర్యటనపై చర్చనీయాంశమైంది. ఈ మూవీ…
ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్‌లో చిరంజీవిని కె. సత్యం అనే పాత్రలో పరిచయం చేశారు. ఆక్వా ఇండస్ట్రీలో సూపర్వైజర్గా కనిపించిన ఆయన పాత్రలో మరో ఆసక్తికరమైన కోణం కూడా ఉంటుందని గ్లింప్స్ సూచించింది. తండ్రీకూతుళ్ల అనుబంధం, ఎమోషన్స్‌తో పాటు యాక్షన్ అంశాలు కూడా సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు సమాచారం. మరోవైపు తమన్ అందిస్తున్న సంగీతం కూడా ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)