Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Agricultural scientists at the Bhadradri Kothagudem Krishi Vigyan Kendra (KVK) advised local farmers to focus on millet cultivation to achieve better yields with less water.
The event, held on Friday, included a Kisan Mela and the distribution of sorghum seeds to approximately 250 farmers to promote climate-resilient and economically beneficial crops.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
రుద్రంపూర్, నవంబర్ 13 : వాతావరణ మార్పులను తట్టుకుంటూ తక్కువ నీటి లభ్యతతోనూ మెరుగైన దిగుబడులు సాధించే చిరు ధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందడంతో పాటు ప్రజలకు పోషకాహార భద్రత కల్పించడంలో చిరు ధాన్యాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఐసీఏఆర్–ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (ఐఐఎంఆర్), హైదరాబాద్ సహకారంతో భద్రాద్రి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ఆధ్వర్యంలో శుక్రవారం కేవీకే ప్రాంగణంలో కిసాన్ మేళా, జొన్న విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన…
డాక్టర్ డి. శ్రావంతి, వ్యవసాయ శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ మాట్లాడుతూ.. జొన్న, సజ్జ, రాగి పంటల్లో అనుసరించాల్సిన సాగు యాజమాన్య పద్ధతులను వివరించారు. సమతుల్య ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం, కలుపు నివారణపై రైతులకు అవగాహన కల్పించారు. కేవీకే సీనియర్ సైంటిస్ట్, హెడ్ డాక్టర్ టి. భరత్ మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో తక్కువ నీటితో సాగు చేయగల చిరు ధాన్యాల పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రైతులకు కేవీకే ద్వారా అందిస్తున్న సాంకేతిక సేవలు, శిక్షణ, వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా REAC సభ్యులు ఎం. యాదగిరి వ్యవసాయ…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)