Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
చివరి చూపునకు వెళ్లినా నిర్బంధమేనా? బీఆర్ఎస్ నేత మృతదేహానికి నివాళులర్పించేందుకు వెళ్తుండగా పట్నం నరేందర్రెడ్డిని అడ్డుకున్న పోలీసులు!
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
Former Kodangal MLA Patnam Narender Reddy was stopped by police in Parigi on Monday while traveling to visit the family of senior BRS leader Edla Chennappa, who passed away in Gundumal mandal, Narayanpet district.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Patnam Narender Reddy | కోస్గి/గుండుమాల్/పరిగి, నవంబర్ 9 : బీఆర్ఎస్ నేతలు చివరికి తమ పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్నా కాంగ్రెస్ సర్కార్ జీర్ణించుకోలేకపోతున్నది. అడుగడుగునా నిర్బంధాలు ప్రయోగిస్తున్నది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సోమవారం ఇటువంటి నిర్బంధ వాతావరణమే చవిచూశారు. నారాయణపేట జిల్లా గుండుమాల్ మండలం అమ్లికుంటకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత, ఉద్యమకారుడు ఎడ్ల చెన్నప్ప సోమవారం మృతిచెందారు. ఈ వార్త తెలిసిన వెంటనే చెన్నప్పను కడసారి చూసేందుకు, వారి కుటుంబసభ్యులను ఓదార్చేందుకు నరేందర్రెడ్డి బయలుదేరారు. ఆయనను పోలీసులు పరిగిలో అడ్డుకున్నారు.…
అనంతరం ఆయన మీడియా తో మాట్లాడతూ.. తెలంగాణ ఉద్యమంలో చెన్నప్ప చేసిన పోరాటం మరువలేనిదని చెప్పారు. తన నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకుడు మృతి చెందాడన్న వార్త తెలిసి, కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్న తనను పరిగి వద్ద పోలీసులు అడ్డుకోవడంపై ఆవేదన వ్యక్తంచేశారు. మరణాలపై కూడా రాజకీయం చేస్తరా? అని మండిపడ్డారు. తనను పోలీసులు అడ్డుకున్న సమయంలో పరిగి వద్ద మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డితో కలిసి మీడియాతో నరేందర్రెడ్డి మాట్లాడుతూ.. తమ పార్టీ నాయకుడు చనిపోతే వారి కుటుంబానికి భరోసా కల్పించేందుకు వెళ్తున్న తనను అడ్డుకోవడం ఏందని ప్రశ్నించారు. తాను కూడా అడ్డుకోవాలనుకుంటే కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి సభ…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)