Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Chukka Ramaiah: కోటికొక్కరు
By Eenadu5 min read at Eenadu
In brief
చుక్కా రామయ్య మాస్టారి శతవసంతాల వేడుకలు నేడు జరుగుతున్నాయి.
ఆయన ఐఐటీలో చదవకపోయినా, వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్ది 'ఐఐటీ రామయ్య'గా ఖ్యాతి గడించారు.
విద్యను ప్రభుత్వాలు వ్యయంగా కాకుండా భవిష్యత్తుపై పెట్టుబడిగా చూడాలని, విద్యను వ్యాపారంగా మార్చడాన్ని ఆయన వ్యతిరేకించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఆయన ఐఐటీలో చదవలేదు. అక్కడ పనిచేయలేదు. అయినా ‘ఐఐటీ రామయ్య’గా ఖ్యాతి గడించారు. చుక్కా రామయ్య మాస్టారికి ఆ పేరు తెచ్చిపెట్టింది ఆయన విద్యార్థుల విజయాలే. వేలాది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన రామయ్య మాస్టారి శతవసంతాల వేడుకలు నేడు జరుగుతున్నాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం, ఎంతటి ఉన్నత స్థాయికి చేరుకున్నా సామాన్యులతో మమేకం కావడం ఆయన వ్యక్తిత్వంలోని విశిష్ట లక్షణాలు. గొప్ప ఉపాధ్యాయుడంటే విద్యార్థుల్లో హేతుబద్ధంగా ఆలోచించే సామర్థ్యాన్ని పెంపొందించి, విలువలను అలవరచి, వారి వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే శిల్పి. ఈ ఆదర్శానికి నిలువెత్తు నిదర్శనం రామయ్య మాస్టారు.
రామయ్య మాస్టారు కేవలం గణితాన్ని బోధించిన ఉపాధ్యాయుడు కాదు. విద్యార్థుల ఆలోచనలకు పదును పెట్టిన గురువు. వారి జీవితాలకు దిశానిర్దేశం చేసిన మార్గదర్శి. ఆయన శిక్షణలో రాటుదేలిన వేలమంది విద్యార్థులు దేశవిదేశాల్లో ఉన్నత స్థానాలకు ఎదిగారు. శాస్త్రవేత్తలుగా, ఆవిష్కర్తలుగా, సంపద సృష్టికర్తలుగా, ఉపాధి ప్రదాతలుగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఆయన శిష్యులు కనిపిస్తారు. ఒక ఉపాధ్యాయుడి జీవిత సాఫల్యానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏముంటుంది! గొప్ప ఉపాధ్యాయుడి సంపద ఆయన కూడబెట్టిన ఆస్తులు కాదు. ఆయన తీర్చిదిద్దిన విద్యార్థులు. ఆ లెక్కన రామయ్య మాస్టారు !
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)