Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
చుక్కారామయ్య 101వ జన్మదినం...ఇంటికెళ్లి విషెస్ చెప్పిన సీఎం రేవంత్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య నివాసంలో ఆయన 101వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రామయ్య స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో పోషించిన పాత్రను, అలాగే విద్యారంగానికి ఆయన చేసిన సేవలను ముఖ్యమంత్రి కొనియాడారు.
రామయ్య సూచనల మేరకు ప్రభుత్వం ముందుకు వెళుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
శతవసంతాలను పూర్తి చేసుకున్న ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను సీఎం రేవంత్ రెడ్డి ఆయన నివాసంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చుక్కా రామయ్య జన్మదినోత్సవం తెలంగాణ ప్రజలకు, విద్యా వ్యవస్థకు గొప్ప పర్వదినమని ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యానించారు.
స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన రామయ్య ఐఐటీ అనే పదాన్ని ప్రజలకు, విద్యార్థులకు పరిచయం చేసిన గొప్ప విద్యావేత్త అని కొనియాడారు. విద్యావేత్తగానే కాకుండా శాసనమండలిలో సభ్యుడిగా కూడా ఈ ప్రాంతంపై తనదైన ముద్రను వేశారని అన్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)