Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
CJI Comments: మీరూ నిరసన తెలపొచ్చుగా.. పిటిషనర్‌తో సీజేఐ వ్యాఖ్య
By Eenadu2 min read at Eenadu
In brief
The Supreme Court of India, led by Chief Justice Surya Kant, heard a petition challenging the reservation of assembly seats for Scheduled Castes (SC) and Scheduled Tribes (ST) in Sultanpur, Uttar Pradesh.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
CJI Comments | దిల్లీ: షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగల (ST) రిజర్వ్డ్ స్థానాలపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మీరు రాంగ్ డయల్ చేస్తున్నారు. ఇది నిరసనలు, ప్రదర్శనల యుగం. బహుశా మీరు కూడా అదే బాటలో నడవాలి’’ అని సరదాగా వ్యాఖ్యానించారు. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల రిజర్వ్డ్ సీట్ల విషయంలో జోక్యం చేసుకోబోమని స్పష్టంచేశారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని సుల్తానాపూర్ జిల్లా కదిపుర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని 1952 నుంచి ఎస్సీలకు రిజర్వ్ చేయడాన్ని సవాలు చేస్తూ జగదీశ్ సింగ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనివల్ల నాలుగైదు కుటుంబాలు మాత్రమే లబ్ధి పొందుతున్నాయని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ సీట్లను రొటేషన్ పద్ధతిలో కేటాయించాలని కోరారు. ఇప్పటికే పంచాయతీలు, మున్సిపల్ ఎన్నికల్లో ఈ విధానాన్ని అవలంబిస్తున్నారని పేర్కొన్నారు. దీనివల్ల అభ్యర్థుల ఎంపికలో ఓటర్లకు ఛాయిస్ లేకుండా పోతోందని తన పిటిషన్లో వాదించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)