Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
CJI Surya Kant: సహాయకారిగానే ‘ఏఐ’ని వాడాలి
By Eenadu4 min read at Eenadu
In brief
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ హైదరాబాద్లో జరిగిన క్లియా సదస్సులో ఏఐని సహాయక సాధనంగా మాత్రమే ఉపయోగించాలని సూచించారు.
న్యాయ పరిశోధనలో ఏఐ ద్వారా కల్పిత తీర్పులను ప్రామాణికమైనవిగా చూపించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
న్యాయ విద్యార్థులు ఏఐపై అతిగా ఆధారపడకుండా తమ సొంత ఆలోచనలను, న్యాయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని జస్టిస్ పి.ఎస్.నరసింహ అన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
న్యాయవిద్యలో వినియోగంపై స్పష్టమైన మార్గదర్శకాలు అవసరం క్లియా తొలి వార్షిక అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
ఈనాడు, హైదరాబాద్: న్యాయ విద్య, పరిశోధనల్లో కృత్రిమ మేధ(ఏఐ)ను అధికారిక ఆధారంగా కాకుండా సహాయక సాధనంగా మాత్రమే వినియోగించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. ఏఐ ద్వారా తీర్పులు, పరిశోధనాంశాలను సేకరించడం, క్రమబద్ధీకరించడం సులభమైనప్పటికీ, వాటి ప్రామాణికతను మూల ఆధారాలతో సరిచూసుకోవాలని స్పష్టం చేశారు. న్యాయ పరిశోధనలో ఏఐ వినియోగంపై కామన్వెల్త్ దేశాల న్యాయ విద్యా సంస్థలు అనుసరించేందుకు వీలుగా మార్గదర్శకాలు రూపొందించాలని క్లియాకి సూచించారు. శనివారం హైదరాబాద్లో కామన్వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్(క్లియా) ఆధ్వర్యంలో ‘గ్లోబలైజింగ్ లీగల్ ఎడ్యుకేషన్’ అంశంపై…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)