Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
CJP leaders: సీజేపీ నేతలకు ఊరట.. సౌరవ్, అశుతోష్ విడుదలకు కోర్టు ఆదేశం
By Eenadu||1 min read at Eenadu
In brief
Special Executive Magistrates ordered the release of CJP leaders Saurav Das and Ashutosh Rankha after their judicial custody concluded following protests at Jantar Mantar in Delhi.
The Delhi High Court had previously declined to intervene in their custody extension.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
CJP leaders | దిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదలకు ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (SEM) ఆదేశించింది. జంతర్‌మంతర్‌లో నిరసనలు చేపట్టినందుకు గానూ విధించిన జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగియడంతో వారిద్దరినీ పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా పూచీకత్తుపై విడుదలకు ఎస్ఈఎం అంగీకరించారు.
జంతర్ మంతర్‌ను డీనోటిఫై చేసిన అనంతరం అక్టోబర్ 14న నిరసనలు తెలియజేడయంతో సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను అరెస్టు చేసిన పోలీసులు.. వారిని కోర్టులో హాజరు పరచగా 5 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అనంతరం కస్టడీని ఈ నెల 19న మరో రెండు రోజుల పాటు పొడిగించారు. ఆ గడువు బుధవారంతో ముగిసింది. దీనిపై దిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. కస్టడీ విషయంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు వెలువడే వరకు వేచి చూడాలని, లేదంటే పైకోర్టుకు వెళ్లాలని సూచించింది. ఈ క్రమంలోనే నేతలిద్దరికీ ఈ సాయంత్రానికి ఊరట లభించింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)