Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ClearTax report: ఆదాయం కోసం ‘ఇతర’ మార్గాలు.. ఐటీఆర్-1 కంటే 2, 3లే ఎక్కువ
By Eenadu1 min read at Eenadu
In brief
According to a ClearTax report, the proportion of Indian taxpayers filing complex income tax returns (ITR-2 and ITR-3) has increased from 36.2% to 57.2% over two years.
This rise indicates that more individuals are earning additional income from sources other than their primary salary, such as freelancing or investments.
The data for the report was based on personally filed ITRs for the 2026-27 assessment year.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ClearTax report | ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగం.. నెల జీతం.. అందులో కొంత భాగం పొదుపు. ఇదీ ఒకప్పటి సూత్రం. కానీ, పరిస్థితుల ప్రభావమో, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఉద్దేశమో గానీ.. భారతీయులు ఆదాయం పెంచుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. ఉద్యోగంతో పాటు ఫ్రీలాన్సింగ్, ట్రేడింగ్, వ్యాపారాల్లో పెట్టుబడుల వంటి రూపంలో అదనపు ఆదాయ మార్గాలు చూసుకుంటున్నారు. బహుళ ఆదాయ మార్గాలు కలిగిన వారి సంఖ్య ఏటికేడు పెరుగుతోందని క్లియర్ ట్యాక్స్ పోర్టల్ (ClearTax report) పేర్కొంది. 2026-27 మదింపు సంవత్సరానికి గానూ వ్యక్తిగతంగా దాఖలు చేసిన ఐటీఆర్ ఫైలింగ్‌ల ఆధారంగా ఒక నివేదికను రూపొందించింది.…
క్లియర్ ట్యాక్స్ నివేదిక ప్రకారం.. ఐటీఆర్-1 కంటే సంక్లిష్ట ఐటీఆర్‌లు ఫైల్ చేసే వారి సంఖ్య పెరిగింది. సాధారణంగా ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం ఉన్నవారు ఐటీఆర్-1ను ఫైల్ చేస్తుంటారు. ఇతర ఆదాయం కలిగిన వారు ఐటీఆర్-2, 3 దాఖలు చేస్తారు. ఇలా నాన్ ఐటీఆర్-1 దాఖలు చేసే వారి సంఖ్య 62 శాతంగా ఉంది. 2025-26లో 53 శాతం ఉండగా.. అంతకుముందు సంవత్సరం ఇది 40 శాతం మాత్రమే. ఐటీఆర్-2, ఐటీఆర్-3 ఫైల్ చేసే వారి సంఖ్య రెండేళ్ల క్రితం 36.2 శాతం కాగా.. ఈ ఏడాది 57.2 శాతానికి పెరిగింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)