Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
CM Revanth Reddy: దిల్లీ వెళ్లిన సీఎం రేవంత్రెడ్డి
By Eenadu2 min read at Eenadu
In brief
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పునర్విభజన బిల్లుకు వ్యతిరేకంగా వాదనలు వినిపించేందుకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి దిల్లీలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
ఏఐసీసీ సూచన మేరకు నలుగురు ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొని డీలిమిటేషన్ బిల్లు వల్ల జరిగే నష్టాలను వివరించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
కేంద్రంలోని అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం డీలిమిటేషన్ను ఆయుధంగా మార్చితే తీవ్రంగా ప్రతిఘటిస్తామని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హెచ్చరించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
నేడు నలుగురు కాంగ్రెస్ సీఎంల ఉమ్మడి మీడియా సమావేశం పునర్విభజన బిల్లుకు వ్యతిరేకంగా తమ వాదనలు వినిపించనున్న నేతలు
ఈనాడు, హైదరాబాద్: నియోజకవర్గాల పునర్విభజన బిల్లును వ్యతిరేకిస్తున్న ఇండియా కూటమి తరఫున గట్టిగా వాదనలు వినిపించేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం రాత్రి దిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటక, కేరళ, హిమాచల్ప్రదేశ్ సీఎంలతో కలిసి రేవంత్రెడ్డి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు దిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. కేంద్రం తెస్తున్న బిల్లుపై కాంగ్రెస్ కూటమి వాదనను బలంగా చెప్పాలని నలుగురు సీఎంలకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే నలుగురు ముఖ్యమంత్రులు ఆదివారం ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. డీలిమిటేషన్ బిల్లు ఆమోదం…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)