Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
CM Vijay: జైల్ బ్రేక్ ఘటన.. సీఎం విజయ్ కీలక ఆదేశాలు
By Eenadu1 min read at Eenadu
In brief
17 inmates escaped from the Thekkampatti sub-jail in Theni district, Tamil Nadu, on October 26.
In response, CM Vijay suspended the jail deputy superintendent and ordered mass transfers and strict disciplinary action against officials responsible for the security lapse.
The escaped inmates have since been apprehended and relocated to high-security prisons.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
చెన్నై: తమిళనాడులోని తేని జిల్లా తెక్కంపట్టి సబ్ జైలు నుంచి సినీఫక్కీలో 17మంది ఖైదీలు పారిపోయిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం విజయ్ (CM Vijay) కీలక ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గానూ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. అంతేకాదు.. జైళ్ల శాఖలో భారీగా బదిలీలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. భద్రతా లోపాలకు కారణమైన ఇతర అధికారులపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
అక్టోబరు 26న రాత్రి జైలు సిబ్బందిపై దాడి చేసి.. 17 మంది ఖైదీలు తప్పించుకున్న సంగతి తెలిసిందే (Jailbreak). దీంతో పోలీసులు 20కి పైగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పారిపోయిన వారందరినీ పట్టుకున్నారు. ప్రస్తుతం వారందరినీ రాష్ట్రంలోని అత్యంత భద్రత కలిగిన కేంద్ర కారాగారాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జైళ్లలో సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. ఇదీ చదవండి: సీఎం విజయ్ కుటుంబంలో విషాదం -ఈటీవీ భారత్
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)