Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Coal Gasification: ఆందోళనలు అనవసరం... ఇంధన భద్రతకు బలం
By Eenadu4 min read at Eenadu
In brief
The article discusses the proposed underground coal gasification (UCG) project in the Chintalapudi and Ryacherla blocks of Andhra Pradesh's Eluru district, highlighting the successful Jharkhand Kasta pilot project to allay concerns about groundwater and soil stability.
It details the technological process, economic benefits including job creation and state revenue, and dismisses international failure examples as irrelevant due to geological differences.
The text also addresses demands for a full Detailed Project Report (DPR) before the pilot test, explaining that commercial parameters are determined after data collection.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఏదైనా భారీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు చేపట్టినప్పుడు, దానివల్ల ప్రజల జీవితాలు, జీవనోపాధులు, పర్యావరణంపై పడే ప్రభావంపై తర్జనభర్జనలు జరగడం సర్వసాధారణం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా చింతలపూడి, రేచర్ల బ్లాక్‌లలో ప్రతిపాదించిన భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్(యూసీజీ) ప్రాజెక్టు విషయంలోనూ అటువంటి చర్చే జరుగుతోంది. భూగర్భ జలాల భద్రత, ఉపరితల స్థిరత్వం, ప్రాజెక్టులో చట్టబద్ధమైన పారదర్శకతలపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కానీ, ఇక్కడ భయసందేహాలకు ఎటువంటి శాస్త్రీయ ఆధారమూ లేదు. ఇంతకుముందు, దేశంలోనే మొట్టమొదటిసారిగా ఝార్ఖండ్‌లోని కస్తా పశ్చిమ బ్లాక్‌లో చేపట్టిన యూసీజీ పైలట్ ప్రాజెక్టు…
'కేంద్ర బొగ్గుశాఖకు చెందిన ‘నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ మిషన్’ కింద ఝార్ఖండ్‌లోని కస్తా పశ్చిమ బ్లాక్‌లో బొగ్గును భూగర్భంలోనే గ్యాస్‌గా మార్చే ప్రాజెక్టును విజయవంతంగా చేపట్టారు. పరిశోధన-అభివృద్ధి మండలి అందించిన రూ.23.10 కోట్ల నిధులతో ‘కోల్ ఇండియా’ చేపట్టిన ఈ ప్రాజెక్టు విజయవంతమైంది. ఈసీఎల్, సీఎంపీడీఐ వంటి సంస్థలు, కెనడాకు చెందిన ఎర్గో ఎక్సర్జీ టెక్నాలజీస్ పాలుపంచుకున్న ఈ ప్రాజెక్టు... భారతదేశ సాంకేతిక సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. 10-12 చదరపు కిలోమీటర్ల బ్లాక్‌లో 25-30 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని చేపట్టారు. అక్కడ భూగర్భంలో, 200-450 మీటర్ల లోతులో సుమారు 88కోట్ల టన్నుల మేర బొగ్గు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)