Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Cold Wave: పెరిగిన చలి
By Eenadu2 min read at Eenadu
In brief
The meteorological department has issued a yellow alert for 29 districts in the state as a cold wave intensifies over the next three days, with minimum temperatures expected to drop significantly.
Experts advise drivers to remain cautious due to potential fog formation in the early morning hours.
The lowest recorded temperature in the state was 14.7 degrees Celsius in Adilabad district.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
రాష్ట్రానికి చలిగాలుల హెచ్చరికలు నేడు, రేపు, ఎల్లుండి పెరగనున్న తీవ్రత 29 జిల్లాలకు ‘పసుపు’ రంగు ఎలర్ట్
ఈనాడు, హైదరాబాద్: ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాలను చలి గజగజలాడిస్తోండగా.. రానున్న మూడు రోజుల్లో తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ విభాగం సూచించింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని పేర్కొంటూ 29 జిల్లాలకు ‘పసుపు’ రంగు హెచ్చరికలు జారీ చేసింది. జోగులాంబ గద్వాల, ఖమ్మం, సూర్యాపేట, జనగామ మినహా ఇతర జిల్లాల్లో కనిష్ఠంగా 15 డిగ్రీల సెల్సియస్లోపే ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని సూచించింది. సంగారెడ్డి, మెదక్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, వనపర్తి జిల్లాల్లో 12 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే ప్రమాదముందని తెలిపింది. దీనికితోడు వేకువజాము నుంచి ఉదయం వరకు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)