Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Collector B Satya Prasad | గవర్నర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.. జగిత్యాల కలెక్టర్ బీ సత్య ప్రసాద్
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
జగిత్యాల జిల్లా కలెక్టర్ బీ సత్య ప్రసాద్ నవంబర్ 30న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
జేఎన్టీయూ పరిసరాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి హెలీప్యాడ్, అతిథిగృహం, సమావేశ ప్రాంగణాన్ని పరిశీలించారు.
మహిళా స్వయం సహాయక సంఘాల స్టాళ్లు, నషా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీ, మరియు వివిధ సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష కోసం నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Collector B Satya Prasad | కొడిమ్యాల, నవంబర్ 26 : గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా జగిత్యాల జిల్లాలో ఈ నెల 30న పర్యటించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా, పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని జగిత్యాల కలెక్టర్ బీ సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్తో కలిసి జేఎన్టీయూ పరిసరాల్లో క్షేత్రస్థాయిలో గురువారం పర్యటించి గవర్నర్ పర్యటనకు సంబంధించి వివిధ శాఖలు చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బి సత్యప్రసాద్ మాట్లాడుతూ నవంబర్ 30న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా జగిత్యాల జిల్లాకు చేరుకుని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకుంటారని అనంతరం జేఎన్టీయూలో…
ఈ నేపథ్యంలో పర్యటనలోని ప్రతీ అంశాన్ని ముందుగానే పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ముందుగా గవర్నర్ చేరుకోనున్న హెలీప్యాడ్ ను పరిశీలించి అక్కడ చేపడుతున్న బ్యారికేడింగ్ భద్రతా చర్యలు, ఇతర మౌలిక సదుపాయాలను తనిఖీ చేశారు. హెలీప్యాడ్ వద్ద అవసరమైన ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ఆర్అండ్బీ పోలీసు అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనుమతి పొందిన వ్యక్తులు మాత్రమే హెలీప్యాడ్ వద్దకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రోటోకాల్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అనంతరం గవర్నర్ బస చేయనున్న అతిథిగృహాన్ని పరిశీలించారు. అక్కడ పోలీసు ఆధ్వర్యంలో నిర్వహించనున్న గౌరవ వందనం జాతీయ గీతం…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)