Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Commits suicide | పెళ్లి చేసుకోవాలని కోరుతూ వీడియో కాల్.. యువతి ఆత్మహత్య
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
A young woman named Archana Chaudhary Malik committed suicide by hanging after allegedly making a video call to her boyfriend, Bhandari Vimal, and threatening to kill herself if he did not marry her.
Vimal, who was out of town, returned to her flat in Kondapur and found her dead after breaking down the door.
Police have registered a case and are investigating the incident.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కొండాపూర్, అక్టోబర్ 25 : ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని కోరుతూ వీడియో కాల్ చేసి, అనంతరం ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అర్చనా చౌదరి మాలిక్, చంద్రనాయక్ తండాలోని ఎస్ఆర్ సద్గురు రెసిడెన్సీలో నివాసం ఉంటోంది. ఉత్తరాఖండ్‌కు చెందిన భండారి విమల్‌తో ఆమెకు గత నాలుగేళ్లుగా పరిచయం ఉండగా, ఇద్దరూ సహోద్యోగులుగా పనిచేస్తున్నారు. విమల్ శనివారం రాత్రి తల్లితో కలిసి చేర్యాలలో ఓ కార్యక్రమానికి వెళ్లాడు. తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో అర్చనా అతడికి వీడియో కాల్ చేసి, ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీ కట్టి చూపిస్తూ పెళ్లి…
అనంతరం ఆమె ఫోన్ ఎత్తకపోవడంతో ఆందోళనకు గురైన విమల్ ఉదయం 5.30 గంటల సమయంలో ఆమె ఉంటున్న ఫ్లాట్‌కు చేరుకున్నాడు. తలుపు లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో డయల్ 112కు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పెట్రోలింగ్ సిబ్బంది తలుపులు బలవంతంగా తెరిచి చూడగా అర్చనా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించి, మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ దవాఖా తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా విమల్‌కు ఇది వరకే పెళ్లి అవ్వగా విడాకులు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)