Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Conductor Pravalika | బస్సులో ‘చిల్లర’ వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడ్డ కండక్టర్ ప్రవళిక మృతి
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
RTC conductor Gundla Pravalika (24) died on Tuesday night in Hyderabad after sustaining severe leg injuries.
The incident occurred on November 25 when passenger Mounika allegedly refused to disembark at the Mittagudem stop in Bhadradri district, leading to a physical altercation where Pravalika was pushed under the bus tires.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Conductor Pravalika | హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ)/అశ్వాపురం : బస్సు టైర్ల కింద పడి తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న మణుగూరు ఆర్టీసీ కండక్టర్ గుండ్ల ప్రవళిక (24) మంగళవారం రాత్రి . గత నెల 25న మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో మౌనిక అనే ప్రయాణికురాలు తన కుమారుడితో కలిసి ఎక్కింది. భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెంలో దిగేందుకు తన కుమారుడికి హాఫ్ టికెట్ ఇవ్వాలని ఆమె కండక్టర్‌కు రూ.100 నోటు ఇచ్చింది. చిల్లర విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారితీసింది. మిట్టగూడెం స్టాప్‌లో ప్రయాణికురాలు దిగకుండా కండక్టర్…
కండక్టర్ ప్రవళిక మృతి పట్ల కార్మిక సంఘాల నాయకులు వ్యక్తంచేశారు. తెలంగాణ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్, ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)తోపాటు కార్మిక సంఘాల నాయకులు . ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం, ఆర్టీసీ సంస్థ సంయుక్తంగా కోటి రూపాయల చెల్లించాలని కోరారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ప్రవళికకు జోహార్లు అర్పిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)