Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Congress | ఢిల్లీ హోటల్లో తాగి కొట్టుకున్న మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Congress minister Damodar Rajanarsimha and MLA Laxmikanth Rao were involved in a physical altercation in a Delhi hotel lobby.
The incident reportedly stemmed from a dispute over district Congress committee (DCC) appointments and has caused controversy within the party.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Congress | డీసీసీ నియామకంలో తలెత్తిన వివాదం మంత్రి, ఎమ్మెల్యే మధ్య చిచ్చును రాజేసింది. ఢిల్లీ హోటల్లో మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు తాగి కొట్టుకోవడం ఆ పార్టీలో కలకలం రేపింది. శాంగ్రిలా హోటల్ లాబీలో “రూములో వేసి గు\*\* పగలగొడ్తా, నీ గురించి ఏం అనుకుంటున్నావు” అంటూ లక్ష్మీకాంతరావుపై దామోదర రాజనర్సింహ దాడికి పాల్పడినట్లు సమాచారం.
ఇద్దరి మధ్య మాటలు ముదరడంతో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఘటన సమయంలో మల్రెడ్డి రంగారెడ్డి, ఓ పత్రిక సీనియర్ జర్నలిస్ట్ ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నట్లు తెలిసింది. మిగతా ఎమ్మెల్యేల ముందే మంత్రి తనను లక్ష్మీకాంతరావు పీసీసీకి ఫిర్యాదు చేశాడు. త్వరలో అధిష్ఠానానికి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. రైతులు కష్టాల్లో ఉంటే వారిని గాలికి వదిలేసి కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో తాగి తందనాలాడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)