Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 21, 2026
The article reports allegations of extortion and bribery by the personal assistants (PAs) of Congress ministers and MLAs in the undivided Warangal district.
Citizens and contractors are allegedly being charged fixed rates for basic services like appointments, recommendation letters, and government work clearances.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Congress | ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల వద్ద పనిచేస్తున్న వ్యక్తిగత సహాయకుల (పీఏల) వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. వివిధ పనుల కోసం వచ్చే ప్రజలు, కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తల నుంచి కొందరు పీఏలు వినిపిస్తున్నాయి. అపాయింట్మెంట్ ఇప్పించడం నుంచి సిఫారసు లేఖలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయించడం వరకు ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది.
కాంట్రాక్టర్లు తమ బిల్లుల మంజూరు కోసం ప్రజాప్రతినిధులను కలిసేందుకు ప్రయత్నించినప్పుడు, సిఫారసు లేఖలు ఇప్పించడం, టోకెన్ జాబితాలో పేర్లు చేర్చడం వంటి పనుల కోసం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రజాప్రతినిధుల కార్యాలయాలకు వచ్చే సామాన్యులు సైతం వివిధ అవసరాల కోసం డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఎదురవుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)