Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Congress Leaders Attack | ఫేస్బుక్ మెటా ఆఫీస్ పై కాంగ్రెస్ నాయకుల దాడి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఫేస్బుక్ మెటా ఆఫీస్‌పై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు.
ఫేస్బుక్ అకౌంట్లను సస్పెండ్ చేసినందుకు నిరసనగా నేషనల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉదయ్ భాను, ఇన్చార్జి మణిశర్మ నేతృత్వంలో కార్యకర్తలు కార్యాలయంపై దాడి చేసి పూలకుండీలను ధ్వంసం చేశారు.
సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఈ దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, పెట్టుబడులకు విఘాతం కలుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్ : ఫేస్బుక్ అకౌంట్లను సస్పెండ్ చేసినందుకు గాను ఫేస్బుక్ ( Facebook ) మెటా ఆఫీస్ ( Meta Office) పై కాంగ్రెస్ నాయకులు ( Congress Leaders ) దాడులు చేశారు. గచ్చిబౌలిలోని ఫేస్బుక్ మెటా ఆఫీస్ దాడి చేసి సృష్టించారు. నేషనల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉదయ్ భాను, నేషనల్ యూత్ కాంగ్రెస్ ఇన్చార్జి మణిశర్మ ఫేస్బుక్ అకౌంట్లను సస్పెండ్ చేసింది.
దీంతో తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు కార్యాలయం దాడి చేసి సృష్టించారు. కార్యాలయం ఆవరణలో ఉన్న పూలకుండీలను ధ్వంసం చేశారు. కార్యాలయం లోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు, సిబ్బంది అడ్డుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)