Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Congress Mega Rally: కాంగ్రెస్ ‘మెగా ర్యాలీ’ వాయిదా పడుతుందా?: సంకేతాలిచ్చిన ఖర్గే
By Eenadu2 min read at Eenadu
In brief
Congress party president Mallikarjun Kharge indicated that the party might reconsider its November 1 mega rally in Delhi after local business associations appealed for a postponement due to expected financial losses during the Diwali season.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
Congress Mega Rally | ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలనే డిమాండుతో నవంబరు 1న మెగా ర్యాలీకి పిలుపునిచ్చింది కాంగ్రెస్. అయితే, పండగ వేళ ఈ ఆందోళన కారణంగా తాము నష్టపోతామని, ర్యాలీ (Congress Mega Rally)ని వాయిదా వేసుకోవాలని దేశ రాజధానిలో వ్యాపార సంఘాలు అభ్యర్థించిన సంగతి తెలిసిందే. దీనికి కాంగ్రెస్ (Congress) సానుకూలంగా ఉన్నట్లు కన్పిస్తోంది. వ్యాపారుల అభ్యర్థనపై అతి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) సోమవారం వెల్లడించారు.
‘‘దిల్లీలో (Delhi) నవంబరు 1న ర్యాలీని షెడ్యూల్ చేశాం. దీనిపై వర్తక సంఘాలు అప్పీల్ చేశాయి. వారి అభ్యర్థనపై ఈరోజు లేదా రేపటిలోగా పార్టీ నాయకత్వం చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటుంది. మేం చేసే ఈ ఆందోళన ప్రజల కోసమే. ఓటు చోరీ అనేది చాలా తీవ్రమైన అంశం. ప్రజలకు ఓటు వేసే హక్కు లేకపోతే.. ఏ వర్తకుడు కూడా వ్యాపారం చేసుకోలేరు. భవిష్యత్తు కోసం కలలు కనే విద్యార్థులకు ఎలాంటి సాయం అందదు. అందుకే ఈ మెగా ర్యాలీకి పిలుపునిచ్చాం. అయినప్పటికీ, వ్యాపార సంఘాల అభ్యర్థనను మేం పరిగణనలోకి తీసుకుంటాం’’ అని ఖర్గే వివరించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)